మిసెస్‌ ఎర్త్ ఇంటర్నేషనల్ 2025 కిరీటం గెల్చుకున్న ఇండియన్‌ విధు ఇషిక (ఫొటోలు) | Vidhu Ishiqa wins Mrs Earth International 2025 Photos | Sakshi
Sakshi News home page

మిసెస్‌ ఎర్త్ ఇంటర్నేషనల్ 2025 కిరీటం గెల్చుకున్న ఇండియన్‌ విధు ఇషిక (ఫొటోలు)

Jul 23 2025 3:42 PM | Updated on Jul 23 2025 3:51 PM

Vidhu Ishiqa wins Mrs Earth International 2025 Photos1
1/12

మిసెస్‌ ఎర్త్ ఇంటర్నేషనల్ కిరీటం దక్కించుకున్న భారతీయ సంతతికి చెందిన యువతి

Vidhu Ishiqa wins Mrs Earth International 2025 Photos2
2/12

మిసెస్‌ ఎర్త్ ఇంటర్నేషనల్ అనేది పర్యావరణ అవగాహనను ప్రోత్సహించే ఉద్దేశంతో నిర్వహించే అంతర్జాతీయ అందాల పోటీ.

Vidhu Ishiqa wins Mrs Earth International 2025 Photos3
3/12

ఇది కేవలం తన విజయం మాత్రమేకాదు ప్రతీ అమ్మాయి విజయం అని విధు పేర్కొంది.

Vidhu Ishiqa wins Mrs Earth International 2025 Photos4
4/12

మిసెస్ ఇండియా యూనివర్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో విధు ఇషికను అభినందించింది.

Vidhu Ishiqa wins Mrs Earth International 2025 Photos5
5/12

దేశం గర్వపడేలా చేసిందంటూ ఆమెకు అభినందనల వెల్లువ కురిసింది.

Vidhu Ishiqa wins Mrs Earth International 2025 Photos6
6/12

విధు ఇషిక ప్రముఖ సింగర్‌ కూడా. ఒక ఫ్యాషన్ ప్లాట్‌ఫామ్‌ను కూడా స్థాపించింది.

Vidhu Ishiqa wins Mrs Earth International 2025 Photos7
7/12

2024లో మిసెస్‌ ఎర్త్‌ 2024 అవార్డు కూడా గెల్చుకున్న విధు ఇషిక తాజా టైటిల్‌తో ఎంతోమందికి ప్రేరణగా నిలిచింది.

Vidhu Ishiqa wins Mrs Earth International 2025 Photos8
8/12

Vidhu Ishiqa wins Mrs Earth International 2025 Photos9
9/12

Vidhu Ishiqa wins Mrs Earth International 2025 Photos10
10/12

Vidhu Ishiqa wins Mrs Earth International 2025 Photos11
11/12

Vidhu Ishiqa wins Mrs Earth International 2025 Photos12
12/12

Advertisement
 
Advertisement

పోల్

Advertisement