ఆరుగురు మత్స్యకారుల గల్లంతు.. ఒకరు సురక్షితం | - | Sakshi
Sakshi News home page

ఆరుగురు మత్స్యకారుల గల్లంతు.. ఒకరు సురక్షితం

Jul 6 2026 12:52 AM | Updated on Jul 6 2026 12:52 AM

ముమ్మరంగా నేవీ, కోస్ట్‌ గార్డ్‌ గాలింపు

వాసుపల్లి జానకీరామ్‌ సమాచారంతో అప్రమత్తమైన యంత్రాంగం

ల్లంతైన మత్స్యకారులు ప్రస్తుతం విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ సమీపంలోని జాలారిపేట, జబ్బర్‌ తోట ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఈ విషయాన్ని మత్స్యకారులు వైఎస్సార్‌సీపీ నేత, ఈస్ట్‌ కోస్ట్‌ మెకనైజ్డ్‌ ఫిషింగ్‌ బోట్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు వాసుపల్లి జానకీరామ్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంటనే జిల్లా యంత్రాంగం, కోస్ట్‌ గార్డ్‌, నేవీ, మైరెన్‌ పోలీసులకు సమాచారం అందించి తక్షణ గాలింపు చర్యలు చేపట్టాలని కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement