ఉన్నాధికారులకు నివేదించాం | - | Sakshi
Sakshi News home page

ఉన్నాధికారులకు నివేదించాం

Feb 12 2026 7:22 AM | Updated on Feb 12 2026 7:22 AM

ఉన్నా

ఉన్నాధికారులకు నివేదించాం

చింతపల్లిలో నిరుపయోగంగా ఉన్నటు యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ని వినియోగంలోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటాం. దీనిపై ఐటీడీఏ ఉన్నతాధికారులకు నివేదిస్తాం. సాధ్యమైన తొందరలో ఈ కేందాన్ని అందుబాటులోనికి తీసుకువచ్చేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటాం.

– సీతామహాలక్ష్మి, ఎంిపీడీవో,

చింతపల్లి

వినియోగంలోకి తేవాలి

చింతపల్లిలో నిరుపయోగంగా ఉన్న యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ను వినియోగంలోకి తీసుకురావాలి. ఈ కేంద్రం నిరుపయోగంతో రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన అత్యాధునిక సౌకర్యాలతో కూడిన భవనం ఎందుకూ పనికి రాకుండా పోతోంది. దీనిపై అధికారులు దృష్టి సారించాలి

– దురియా పుష్పలత, అధ్యక్షురాలు,

సర్పంచ్‌ల ఫోరం, చింతపల్లి

ఉన్నాధికారులకు నివేదించాం 
1
1/1

ఉన్నాధికారులకు నివేదించాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement