చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత
ప్రభుత్వం నిర్వహించాల్సిన వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నాన్ని చంద్రబాబు ప్రభుత్వం విరమించుకోవాలి. ప్రజల సొమ్మును వ్యక్తిగత స్వార్థం కోసం వాడుకునే ప్రయత్నం విరమించుకోకపోతే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. వైఎస్సార్ సీపీ నిర్వహించిన కోటి సంతకాల సేకరణకు అన్ని వర్గాల ప్రజల నుంచి స్పందన లభించింది.
–కంకిపాటి గిరి ప్రసాద్, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు, జీకే వీధి మండలం


