మ్యూజియం పనులు డిసెంబర్ నాటికి పూర్తి
మిగతా 8వ పేజీలో
చింతపల్లి: తాజంగిలో నిర్మిస్తున్న స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణ పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశించారు. మండలంలో బుధవారం పర్యటించిన ఆయన పీఎం జన్‌మన్ నిధులు రూ.78.3 లక్షలతో చేపట్టిన బెన్నవరం నుంచి బొంకమామిడి 1.5 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం వెనక ఏపీఐఐసీ మైక్రోస్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజ్ ఇండస్ట్రియల్ పార్కు, ఆధ్యాత్మిక పర్యాటకం నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం చుంచుంపూడిలో ఉన్న ఈఎంఆర్ పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడిన ఆయన సమస్యలు తెలుసుకున్నారు. బేస్‌లైన్ పరీక్షలు జరగని విషయాన్ని వారు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై
కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశం


