
32 గ్రామాలకు త్వరలోనే పరిహారం: కలెక్టర్ దినేష్‌కుమార్
గ్రామసభలు పూర్తయిన 32 గ్రామాలకు త్వరలోనే డ్రాఫ్ట్ ఆర్‌అండ్‌ఆర్ ప్రక్రియ పూర్తిచేసి పరిహారం అందిస్తామని తెలిపారు. పోలవరం పరిహారం జాబితాలో లేని గ్రామాలను రీసర్వే చేసి ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామన్నారు. గృహాల పరిహారంలో అవకతవకలకు పాల్పడే అధికారులపై కఠినచర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించడంలో భాగంగా కాలనీల నిర్మాణాలు తొందరగా పూర్తయ్యేలా చర్యలు చేపడతామని, త్వరలోనే పరిహారం అందేలా తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీతో నిర్వాసితులు ఆందోళన విరమించారు.
మాట్లాడుతున్న కలెక్టర్ దినేష్‌కుమార్