
సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అందం, అభినయం గుర్తింపు పొందిన విమలా రామన్ వయసు 43 ఏళ్లకు చేరినా, ఆమె సౌందర్యం ఎప్పటికీ తగ్గడం లేదు.

టాలీవుడ్ లో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించింది విమలా రామన్.

జగపతి బాబుతో ‘గాయం 2’, శ్రీకాంత్ తో రంగ ది దొంగ, తరుణ్ తో చుక్కలాంటి అమ్మాయి వంటి సినిమాలు చేసింది.

నువ్వా నేనా సినిమాలో ఓ రొమాంటిక్ సాంగ్ లో కనిపించింది.

గాండీవదారి అర్జున్ సినిమాలో వినయ్ రాయ్‌కి భార్యగా నటించిన విమల.. ఆయనతోనే ప్రేమలో పడింది.

ప్రస్తుతం ఈ బ్యూటీ వినయ్ రాయ్‌తో రిలేషన్‌షిప్‌లో ఉంది.













