
నాలుగేళ్లుగా ఆధారం
ప్రతీరోజు వ్యూ పాయింట్ వద్ద 40 మంది టీస్టా ళ్లు నిర్వహిస్తున్నాం. సీజన్‌లో ప్రతీ రోజు ఒక్కో స్టాల్‌లో రూ. 700 నుంచి రూ. 800 వరకు ఆదాయం వచ్చేది. గత నాలుగేళ్లుగా ఉపాధి పొందుతున్నాం.
– బారికి డాలిమ్మ,
గిరి మహిళ, మాడగడ
థింసాతో ఆదాయం
డప్పు వాయిద్యాలు ఆరుగురు, 21 మందితో థింసా నృత్యంవ్యూపాయింట్ వద్ద ప్రతీ రోజు ప్రదర్శిస్తాం. ఉదయం 5 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు చేస్తే రోజువారీ కూలి గిట్టుబాటు అయ్యేది.
– పెలమాల బాబ్జి,
డప్పు కళాకారుడు, మాడగడ

నాలుగేళ్లుగా ఆధారం