బతకడానికి పాప పోరాడుతోంది.. మీరు సాయం చేస్తారా ?

As my baby struggles to live we are unable to afford her transplant - Sakshi

ఎందరో దేవుళ్లను మొక్కగా ఎన్నో పూజలు చేయగా.. చాన్నాళ్లకు పండండి పాపకి జన్మనిచ్చాను. ముద్దుగా మేఘ పిలుచుకున్నాను. కానీ వారం రోజులకే నా సంతోషం ఆవిరైంది. పాప పొట్ట ఉబ్బిపోయి శరీరం రంగులో మార్పు రావడంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాను. రకరకాల పరీక్షలు చేసిన డాక్టర్లు పాప శరీరంలో గాల్‌బ్లాడర్‌ పూర్తిగా వృద్ధి చెందలేదని చెప్పారు.

మాకున్న కొద్ది ఆస్తులు, బంధువుల సాయంతో వెంటనే పాపని తమిళనాడు నుంచి ఢిల్లికి షిఫ్ట్‌ చేశాం. ఆపరేషన్‌ పూర్తయ్యింది. కానీ మాకు కొత్త కష్టాలు అప్పుడే మొదలయ్యాయి. పాప బతకాలంటే లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ఆపరేషన్‌ తప్పనిసరి అని డాక్టర్లు తేల్చి చెప్పారు. 

లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ఆపరేషన్‌కు రూ. 22 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. నా భర్త ఓ ప్రైవేటు కంపెని ఉద్యోగి. నెలకు రూ. 7,000లకు మించి జీతం రాదు. ఇప్పటికే ఆస్తులు, బంగారం అమ్మేశాం. బంధువులు చేతనైనంత సాయం చేశారు.
సహాయం చేయాలంటే ఇక్కడ క్లిక్‌ చేయండి 

ఆపరేషన్‌ని ఆలస్యం అవుతున్న కొద్ది నా ముద్దుల చిన్నారి మేఘ ప్రాణాలకు ప్రమాదమని తెలుసు. కానీ నా కూతురు ప్రాణాలు దక్కించుకునేందుకు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. అందుకే నా పాప ప్రాణాలు కాపాడేందుకు మీ సాయం కోరుతున్నాను. మేఘ లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ఆపరేషన్‌కి మీ వంతు సాయం చేయండి. పాపకి కొత్త జీవితాన్ని అందించండి.(అడ్వెటోరియల్‌)
సహాయం చేయాలంటే ఇక్కడ క్లిక్‌ చేయండి 

Read latest Advt News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top