మొదటిసారి ఓటేసిన..
ఐదేళ్లు.. పదేళ్లు కాదు.. ఏకంగా 69 ఏళ్ల తర్వాత ఆ ఊరంతా తొలిసారిగా పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత ఏకగ్రీవ ఆనవాయితీకి బ్రేక్ పడింది. తలమడుగు మండలం బరంపూర్ వాసులు బుధవారం నిర్వహించిన పంచాయతీ ఎన్నికలో తొలిసారిగా ఓటేసి సిరా గుర్తు చూపారు. – తలమడుగు
నాకిప్పుడు 70 ఏండ్లు దాటి నయ్. ఇప్పటి వరకు ఎంపీ, ఎమ్మెల్యే, ఎంపీటీసీ, జెడ్పీటీపీ, సహకార సంఘాల ఎన్నికల్లోనే ఓటేసిన. మా ఊర్లో సర్పంచ్ ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి. మొదటిసారి ఓటేయ డం సంతోషంగా ఉంది.
– మేకల బాపు
మొదటిసారి ఓటేసిన..
మొదటిసారి ఓటేసిన..
మొదటిసారి ఓటేసిన..


