వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. రాత్రి వేళలో చలితీవ్రత పెరగనుంది. వేకువజామున పొగమంచు ప్రభావం కనిపిస్తుంది.
ఎంతో కాలంగా ఎదురుచూశా..
సాత్నాల: ఎన్నికల్లో ఓటు వేయాలని ఎంతో కాలంగా ఆత్రుతగా ఎదురుచూశాను. ఈ సారి అవకాశం వచ్చింది. తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్నా. ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైందని గుర్తించాను. ఇక ప్రతీ ఎన్నికల్లో సద్వినియోగం చేసుకుంటా.
– బావునే స్వేచ్ఛ, గిమ్మ,
భోరజ్ (మం)
వాతావరణం


