
పనుల్లో నాణ్యత పాటించాలి
ఇంద్రవెల్లి: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చే పట్టిన అమ్మ ఆదర్శ కళాశాల పనుల్లో నాణ్యత పాటించాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధి కారి జాదవ్ గణేశ్ సూచించారు. గురువారం మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ను సందర్శించి అభివృద్ధి పనులు పరిశీలించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడానికే అమ్మ ఆదర్శ కళాశాల కింద నిధులు మంజూ రు చేసి పనులు చేపట్టినట్లు తెలిపారు. అనంత రం కళాశాలలో నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ప్రిన్సిపాల్ మారుతి, అ ధ్యాపకులు మధుకర్, ప్రమీల, సరితారాణి, వెంకటేశ్, పూర్ణచందర్, రవి ఉన్నారు.