
శిక్షణ వ్యవహారాల్లో దిట్ట..‘ కస్తాల’
భూస్వామ్య కుటుంబానికి చెందిన కస్తాల రాంకిష్ఠు రజా కార్ల హింసాకాండకు చలించి ఉద్యమబాట పట్టారు. కమ్యూనిస్టు భావజాలానికి ఆకర్షితుడై సీపీఐలో చేరారు. వెట్టిచాకిరీ పీడిత వ్యవస్థ కు వ్యతిరేకంగా పోరాటం చేశారు. ప్రజలను ఉద్యమ దిశగా చైతన్యవంతం చేశారు. మహారాష్ట్రలోని చెనకలో నాడు ఉద్యమకారులకు శిక్షణ ఇచ్చేవారు. ఈ వ్యవహారాలను పర్యవేక్షించడంలో కీలకపాత్ర పోషించిన రాంకిష్టు రెండేళ్ల పాటు జైలు జీవితం గడిపారు. అనంతరం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
కస్తాల రాంకిష్ఠు