ఇన్ఫెక్షన్‌ వ్యాపించకుండా చూడాలి | - | Sakshi
Sakshi News home page

ఇన్ఫెక్షన్‌ వ్యాపించకుండా చూడాలి

May 30 2025 1:46 AM | Updated on May 30 2025 1:46 AM

ఇన్ఫెక్షన్‌ వ్యాపించకుండా చూడాలి

ఇన్ఫెక్షన్‌ వ్యాపించకుండా చూడాలి

ఆదిలాబాద్‌టౌన్‌: ఇన్ఫెక్షన్‌ వ్యాపించకుండా వైద్యులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రాజర్షి షా సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని రి మ్స్‌ కళాశాలలో ఎయిర్‌బోన్‌ ఇన్ఫెక్షన్‌ నియంత్రణ పై శిక్షణ ఇవ్వగా కలెక్టర్‌ హాజరై ఇందుకు సంబంధించిన పత్రాలు విడుదల చేశారు. అనంతరం మా ట్లాడుతూ.. వానాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబ లే అవకాశం ఉందని, వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రిమ్స్‌లో మాత్రమే డెంగీ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. రిమ్స్‌ డైరెక్టర్‌ జైసింగ్‌ రాథోడ్‌, సూపరింటెండెంట్‌ అశోక్‌, టీబీ నియంత్రణాధికారి సుమలత, సత్యనారాయణ, సందీప్‌ జాదవ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement