సాగు సన్నద్ధతపై రేపు సాక్షి ఫోన్‌ఇన్‌ | - | Sakshi
Sakshi News home page

సాగు సన్నద్ధతపై రేపు సాక్షి ఫోన్‌ఇన్‌

May 28 2025 11:37 AM | Updated on May 28 2025 11:37 AM

సాగు సన్నద్ధతపై రేపు సాక్షి ఫోన్‌ఇన్‌

సాగు సన్నద్ధతపై రేపు సాక్షి ఫోన్‌ఇన్‌

ఆదిలాబాద్‌టౌన్‌: ముందస్తు తొలకరితో అన్నదాత సాగుకు సన్నద్ధం అవుతున్నాడు. ఈ నేపథ్యంలో రైతుల సందేహాల నివృత్తి కోసం ‘సాక్షి’ నడుంబిగింది. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్‌స్వామితో గురువారం ఫోన్‌ఇన్‌కు శ్రీకారం చుట్టింది. విత్తనాలు, ఎరువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తలు, నకిలీ విత్తనాల బెడద, సాగులో మెలకువలు తదితర అంశాలపై రైతులు ఫోన్‌ ద్వారా సంప్రదించి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

సంప్రదించాల్సిన నంబర్‌ : 81063 02862

సమయం : ఈనెల 29న

ఉదయం 9 నుంచి 10 గంటల వరకు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement