breaking news
raghu rama krishnamraju
-
రఘురామ రాజీనామా పై ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కామెంట్స్
-
రాష్ట్రం విడిపోదు: కృష్ణంరాజు
రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విడిపోయే ప్రసక్తి లేదని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చించేందుకు అసెంబ్లీకి కేవలం వారం రోజుల గడువు మాత్రమే పెంచడం హేయమైన చర్య అని, కనీసం 30 రోజులు గడువు ఇవ్వాల్సిందిగా కోరుతూ కోర్టును ఆశ్రయిస్తామని ఆయన తెలిపారు.