breaking news
keerthilals
-
ఒకే ఆభరణం అనేక రకాలుగా..
ఒకే ఆభరణాన్ని స్వల్ప మార్పు చేర్పులతో విభిన్న రకాల వేడుకలకు నప్పే విధంగా ధరించే కన్వర్టబుల్ జ్యువెలరీని కీర్తిలాల్స్ రూపొందించింది. సోమాజిగూడలోని సంస్థ షోరూమ్‌లో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఈ ఆభరణాల శ్రేణిని మార్కెట్లోకి విడుదల చేశారు. -
సింధుకు వజ్రాల రాకెట్ కానుక
సాక్షి, వీకెండ్ ప్రతినిధి: అంతర్జాతీయ పోటీల్లో రాణించే క్రీడాకారులందరికీ ప్రోత్సాహం, గుర్తింపు అవసరమని ఒలింపిక్స్ రజత విజేత పీవీ సింధు అన్నారు. ప్రసిద్ధ వజ్రాభరణాల సంస్థ కీర్తిలాల్స్ సోమాజిగూడ షోరూమ్‌లో సింధుని శుక్రవారం ఘనంగా సన్మానించింది. కీర్తిలాల్స్ డైరెక్టర్ సూరజ్ శాంతకుమార్ వజ్రాలు పొదిగిన బంగారు బ్యాడ్మింటన్ రాకెట్‌ను సింధుకు బహుమతిగా అందజేశారు. సిసలైన బంగారం లాంటి సింధు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. సంస్థ ఎండీ శాంతకుమార్, బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్, మధుసూధన్, సీమా మెహతా పాల్గొన్నారు.