మీ ఆప్యాయత మరువలేం
                  
	‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర ఆదివారం (4-08-2013)  శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగిసింది. ముగింపు సభకు భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. ‘మరో ప్రజాప్రస్థానం’ ముగింపు సభకు హాజరైన జనసందోహంలో  ప్రసంగిస్తున్న షర్మిల, చిత్రంలో విజయమ్మ.
	
	‘మరో ప్రజాప్రస్థానం’ ముగింపు సభకు హాజరైన జనసందోహంలో  ప్రసంగిస్తున్న షర్మిల, చిత్రంలో విజయమ్మ.షర్మిలకు కిరీటం బహూకరిస్తున్న ధర్మాన పద్మప్రియ
	
	ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు షర్మిల పాదయాత్రలో పాల్గొన్న వైఎస్ రాయలరెడ్డి,
	 కాపు భారతి, వాసిరెడ్డి పద్మ, ఆళ్ల రామకృష్ణారెడ్డి, డాక్టర్ హరికృష్ణ, కాపు రామచంద్రారెడ్డి
	
	అభిమానుల మధ్య...
	
	పాదయాత్రలో ఓ వృద్ధుడి యోగ క్షేమాలు విచారిస్తున్న దృశ్యం
	
	 ముగింపు సభకు హాజరైన జనవాహినిలో ఒక భాగం
	
	 ‘విజయవాటిక’ వద్ద మహానేతను స్మరిస్తూ...
	
	నవధాన్యాలతో తయారుచేసిన వైఎస్ చిత్రాన్ని బహూకరిస్తున్న సత్తుపల్లి నియోజకవర్గ నేత రామలింగేశ్వరరావు
	
	ఫ్రెండ్షిప్ బ్యాండ్ కడుతున్న చిన్నారులు