breaking news
cabinet minister accused
-
'స్వలింగ' తీర్పుపై మంత్రుల వ్యాఖ్యలపై సుప్రీం సీరియస్
న్యూఢిల్లీ : స్వలింగ సంపర్కం నేరమంటూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన అనంతరం కొందరు కేంద్ర మంత్రులు వెలువరించిన అభిప్రాయాలు, వ్యాఖ్యలపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సుప్రీం తీర్పుకు వ్యతిరేకంగా పలువురు కేంద్రమంత్రులు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన న్యాయస్థానం... ఆ వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కావని అభిప్రాయపడింది. మంత్రులపై ఎలాంటి చర్యలకు ఆదేశించని సుప్రీంకోర్టు... తన ఆగ్రహం ద్వారా మరోసారి ఈ తరహా వ్యాఖ్యలు చేయకుండా కట్టడి చేసినట్లు అయ్యింది. -
కేంద్రమంత్రుల వ్యాఖ్యలపై సుప్రీం ఆగ్రహం