
విజయనగరంలో సీఎం జగన్ మెడికల్ కాలేజీలను ప్రారంభించారు

సీఎం జగన్‌తో పాటు మంత్రులు బొత్స సత్యనారాయణ, విడదల రజినీ, ఎమ్మెల్యేలు, పలువురు అధికారులు ఉన్నారు.

మెడికల్ కాలేజీలో ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించిన సీఎం జగన్


ట్రీట్మెంట్‌కు సంబంధించిన వివరాలను వైద్యులు.. సీఎం జగన్‌కు వివరించారు.


























