తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్‌లో భాగంగా ఇవాళ(డిసెంబర్ 09, 2025) సినీ ప్రముఖులు సందడి చేశారు.
ఆపై సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు.
ఈ సెషన్‌లో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు, నటులు జెనీలియా, అక్కినేని అమల, పలువురు తెలుగు, హిందీ ప్రముఖులు పాల్గొన్నారు.


