
టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడనిపిస్తోంది.

చాన్నాళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న ఇతడు..

రెండు నెలల క్రితం అంటే ఆగస్టులో హరిణ్య అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు.

తాజాగా రాహుల్, హరిణ్య కలిసి బ్యాచిలర్ పార్టీ లాంటిది సెలబ్రేట్ చేసుకున్నారు.

ఆ ఫొటోలు ఇప్పుడు సోషలో ల్ మీడియావైరల్ అవుతున్నాయి.








