ప్రముఖ వాద్య కళాకారుడు ‘డ్రమ్స్’ శివమణి కుమారుడు పెళ్లి ఘనంగా జరిగింది.

ఈ పెళ్లి వేడుకలో తమిళనాడు సీఎం స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ పాల్గొన్నారు.

దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Jul 9 2025 9:29 PM | Updated on Jul 9 2025 9:29 PM