భారత సినీ ఇండస్ట్రీలో ఒక్క వెలుగు వెలిగిన పలువురు నటీ నటులు జీవితాలు తీవ్ర విషాదాన్నే మిగిల్చాయి. తాజాగా బాలీవుడ్ నటి షెఫాలీ జరివాలా గుండెపోటుతో మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గుండె పోటు కారణంగా దుర్మరణం చెందిన వారిలో కొంతమంది..
కాంటా లగా ఫమ్ నటి షెఫాలీ జరివాలా (1982-2025, జూన్ 27)
హిందీ బిగ్‌బాస్ 13 సీజన్ విన్నర్, నటుడు సిద్ధార్థ్ శుక్లా (1980–2021)
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ (1975–2021)
తెలుగు పాటు, పలు భాషల్లో పాటల పాడిన గాయకుడు KK (కృష్ణకుమార్ కున్నాత్) (1968–2022)
దర్శకుడు/నిర్మాత రాజ్ కౌశల్ (1971–2021)
హాస్యనటుడు రాజు శ్రీవాస్తవ్ (1963–2022)
నటుడు/దర్శకుడు సతీష్ చంద్ర కౌశిక్ (1956–2023)
నటుడు సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ (1975–2022)
కన్నడ యువ నటుడు చిరంజీవి సర్జా (1984–2020)
హాస్యనటుడు వివేక్ (1961–2021)
అలనాటి బాలీవుడ్ నటి మధుబాల (1933–1969)
వ్యాపారవేత్త, కరీష్మా కపూర్ మాజీ భర్త సంజయ్ కపూర్ (1971–2025)


