న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ డ్రామాగా రూపొందిన చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’.
గుణి మంచికంటి దర్శకత్వంలో వేణు దోనేపూడి నిర్మించారు.
ఉపేంద్ర లిమాయే, టిను ఆనంద్, జార్జ్ మరియన్, అక్షయ్ లగుసాని, విష్ణు ఓయ్, మాల్వీ మల్హోత్రా, సమృద్ధి ఆర్యాళ్, కార్తికేయ, విస్మయశ్రీ, శుభలేఖ సుధాకర్, రాజా రవీంద్ర ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం అక్టోబర్ 9న విడుదలవుతోంది.


