యాంకర్ రవి కూతురు వియా ఇటీవలే పదో బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుంది.
తన గారాలపట్టికి అప్పుడే పదేళ్లు నిండాయా.. అంటూ ఎమోషనలయ్యాడు రవి.
2015 అక్టోబర్ 12న నా బిడ్డ పుట్టింది. తనను నా చేతుల్లోకి తీసుకున్న క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేను.
మా ఇంట్లో తన పుట్టినరోజుకు మించిన పెద్ద పండుగ లేదు అని పేర్కొన్నాడు.
కూతురంటే పంచప్రాణాలైన రవి.. తన బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశాడు.
అందుకు సంబంధించిన ఫోటోలు మీరూ చూసేయండి..


