బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ 68వ కేన్స్ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో మెరిసింది. నీలి రంగు గౌనులో రెడ్ కార్పెట్ మీద నడిచి అందరి దృష్టిని ఆకట్టుకుంది.
ఫోటోగ్రాఫర్లకు ఫోజులిస్తున్న నటి జానె ఫండా
సియన్నా మిల్లర్, ఆండీ మెక్ డొవెల్
దర్శకుడు గస్ వాన్ సంత్, నటులు మాథ్యూ మెక్ కొనావ్ ఘే, నవొమి వాట్స, స్ర్కీన్ రైటర్ క్రిస్ స్పారింగ్, సినిమాటోగ్రాఫర్ కాస్పర్ టక్సిన్, నిర్మాత కెన్ కావొ
సింగర్ రొబీ విలియమ్స్, ఆయన భార్య ఐడా ఫీల్డ్
'మేరీలాండ్' నటులు డియానె క్రుగర్, మతియాస్ స్కొహియర్ట్స్
'లవ్ అండ్ డార్క్ నెస్' టీమ్ సందడి
నటుడు, గాయకుడు గిలాడ్ కహనా, దర్శకుడు-నటి నటాలి పోర్ట్ మాన్, నటుడు ఆమిర్ టెస్లర్
నిర్మాత అలైన్ అట్టల్, ఇమ్మాన్యుయేల్ బెర్కొట్, విన్సెంట్ కాసెల్, దర్శకుడు మైవెన్, స్క్రిప్ట్ రైటర్ ఎటినె కొమర్
కేట్ బ్లాంచెట్, రూనీ మారాలతో దర్శకుడు టొడ్ హేన్స్
దర్శకుడు టొడ్ హేన్స్ తో నటి కేట్ బ్లాంచెట్
చిరునవ్వులు చిందిస్తున్న నటీనటులు తదానొబు అసానో, ఎరి పుకస్టు, దర్శకుడు కియోషి కురుసావా
నటి కేట్ బ్లాంచెట్, దర్శకుడు టొడ్ హేన్స్


