
‘హిట్’ యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కిన హిట్-3లో నటించిన శ్రీనిధి శెట్టికి (Srinidhi Shetty) మంచి మార్కులే పడ్డాయి.

కేజీఎఫ్‌తో గుర్తింపు పొందిన ఈ కన్నడ బ్యూటీ హిట్3తో (HIT 3 Movie) తెలుగులో అడుగుపెట్టింది

తెలుగులో తనకు ఇదే మొదటి సినిమా.. తనే డబ్బింగ్ చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది

హిట్3 భారీ విజయం అందుకోవడంతో ఆమె ఫుల్ జోష్‌లో ఉంది

ప్రతి ఫోటో వెనుక ఒక భావోద్వేగం ఉందంటూ షూటింగ్ సమయం నాటి ఫోటోలను శ్రీనిధి పంచుకుంది

ఈ సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్కరినీ గుర్తుపెట్టుకుంటానంటూ శ్రీనిధి పోస్ట్









