ముంబయిలో అట్టహాసంగా జరుగుతున్న వేవ్స్ సమ్మిట్‌లో టాలీవుడ్ హీరో నాగచైతన్య దంపతులు సందడి చేశారు.
తన భార్య శోభిత ధూళిపాలతో కలిసి ఈవెంట్‌కు హాజరయ్యారు.
దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్) -2025 గురువారం ముంబయిలో ప్రారంభమైంది.


