బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ , అమృత ముద్దుల తనయ సారా అలీ ఖాన్
అందం, అభినయంతో తనదైన శైలిలో రాణిస్తోందీ హీరోయిన్
ఇటీవల అంబానీ కుటుంబం నిర్వహించిన వినాయక చవితి వేడుకల్లో అందంగా మెరిసింది
సారా తన సోదరుడు ఇబ్రహీం అలీఖాన్ తో కలిసి చతుర్థి వేడుకల్లో సందడి
వింటేజ్ బ్రోకేడ్ చీరలతో తయారు చేసిన అద్భుతమైన లెహంగాతో అదుర్స్ అనిపించుకుంది.
సోషల్‌మీడియలో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే


