తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. అక్టోబర్ 3 నుంచి 11 వరకు జరగనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమవుతోంది. బారికేడ్ల ఏర్పాటు దాదాపు పూర్తికావచ్చింది. ఈ సారి ప్రత్యేకంగా సీసీ కెమెరా వ్యవస్థను పటిష్టం చేశారు. విద్యుత్ అలంకరణలు, రంగవళ్లులు ఆకట్టుకుంటున్నాయి.
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. అక్టోబర్‌ 3 నుంచి 11 వరకు జరగనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమవుతోంది. బారికేడ్ల ఏర్పాటు దాదాపు పూర్తికావచ్చింది. ఈ సారి ప్రత్యేకంగా సీసీ కెమెరా వ్యవస్థను పటిష్టం చేశారు. విద్యుత్‌ అలంకరణలు, రంగవళ్లులు ఆకట్టుకుంటున్నాయి.