మన మధ్యే మృగరాజు... | Tigers take to the ramp at Philadelphia Zoo | Sakshi
Sakshi News home page

మన మధ్యే మృగరాజు...

May 12 2014 1:42 AM | Updated on Apr 4 2019 3:25 PM

మన మధ్యే మృగరాజు... - Sakshi

మన మధ్యే మృగరాజు...

మనం జూకెళితే.. పులులు, సింహాలు ఏ చెట్టు వెనుక దాక్కున్నాయా అంటూ వెతుక్కోవాల్సిందే..

మనం జూకెళితే.. పులులు, సింహాలు ఏ చెట్టు వెనుక దాక్కున్నాయా అంటూ వెతుక్కోవాల్సిందే.. అలాంటి ఇబ్బంది లేకుండా.. అవే మన మధ్యకు వచ్చేస్తే.. మనకు ఈజీగా ఉంటుంది కదా.. పైగా.. అవి మన మధ్యే ఉన్న అనుభూతి కూడా కలుగుతుంది.
 
తాజాగా అమెరికాలోని ఫిలడెల్ఫియా జూలో ఫుట్‌ఓవర్ బ్రిడ్జి తరహాలో వన్యప్రాణుల కోసం ఈ ఏర్పాట్లు చేశారు. పులులు, సింహాలు, కోతులు ఇలా అన్ని రకాల జంతువుల కోసం జూలోని పలు ప్రదేశాల్లో వీటిని ఏర్పాటు చేశారు.
 
ఇందుకోసం రూ.13 కోట్లు వెచ్చించారు. ఇది పర్యాటకులకు సఫారీ తరహా అనుభూతినిస్తుందని జూ సిబ్బంది తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement