గ్రామీణ పారిశుధ్య కార్మికుల కోసం ఒక రోజు దీక్ష | one day deeksha for Village municipal workers | Sakshi
Sakshi News home page

గ్రామీణ పారిశుధ్య కార్మికుల కోసం ఒక రోజు దీక్ష

Aug 10 2015 3:31 PM | Updated on Sep 3 2017 7:10 AM

గ్రామీణ పారిశుధ్య కార్మికుల సమస్యల పరిష్కారం కోరూతూ ఎమ్మెస్పీ అధ్యక్షుడు మందా కృష్ణ మాదిగ ఒక రోజు దీక్షకు దిగారు.

వరంగల్(హన్మకొండ): గ్రామీణ పారిశుధ్య కార్మికుల సమస్యల పరిష్కారం కోరూతూ ఎమ్మెస్పీ అధ్యక్షుడు మందా కృష్ణ మాదిగ ఒక రోజు దీక్షకు దిగారు. ఈ నిరసన కార్యక్రమం వరంగల్ జిల్లా హన్మకొండ కాలోజీ సెంటర్‌లో సోమవారం ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కొనసాగింది. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మందా కృష్ణ డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement