నచ్చిన అధికారిని నియమించుకుంటే తప్పేంటి ? | No conflicts between ganta srinivasa rao, says ch ayyanna patrudu | Sakshi
Sakshi News home page

నచ్చిన అధికారిని నియమించుకుంటే తప్పేంటి ?

May 16 2015 2:02 PM | Updated on Sep 3 2017 2:10 AM

నచ్చిన అధికారిని నియమించుకుంటే తప్పేంటి ?

నచ్చిన అధికారిని నియమించుకుంటే తప్పేంటి ?

తమకు అనుకూలమైన అధికారులకే బదిలీల్లో ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీహెచ్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు.

ఏలూరు: తమకు అనుకూలమైన అధికారులకే బదిలీల్లో ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీహెచ్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. శనివారం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఆయన మాట్లాడుతూ... 10 ఏళ్ల ప్రతిపక్షంలో ఉన్నామని....ఆ సమయంలో అధికారులు బదిలీలపై తాము ఎవరిని ప్రశ్నించలేదన్నారు.

ప్రస్తుతం తమకు నచ్చిన అధికారిని నియమించుకుంటే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. తనకు, తన సొంత జిల్లాకు చెందిన మంత్రి గంటా మధ్య ఎలాంటి విబేధాలు లేవని అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. అది అంతా మీడియా సృష్టే అని అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement