అసెంబ్లీ బరిలో అన్నదమ్ములు | lalu prasad sons contesting in assembly elections | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ బరిలో అన్నదమ్ములు

Sep 23 2015 12:37 PM | Updated on Jul 18 2019 2:11 PM

అసెంబ్లీ బరిలో అన్నదమ్ములు - Sakshi

అసెంబ్లీ బరిలో అన్నదమ్ములు

వాళ్లిద్దరూ అన్నదమ్ములు. ఒకే తల్లికి పుట్టిన బిడ్డలు. అలాంటి వాళ్లిద్దరూ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అయితే ఒక నియోజకవర్గం మాత్రం కాదు.. వేర్వేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు.

వాళ్లే ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలుప్రసాద్ తనయులు. ఒకరు తేజ్ ప్రతాప్ కాగా మరొకరు తేజస్వి యాదవ్. వీళ్లలో తేజ్ ప్రతాప్ మహువా నుంచి, తేజస్వి యాదవ్ రాఘోపూర్ నుంచి అసెంబ్లీ బరిలోకి దిగుతున్నారు. ఈ విషయం బుధవారం నిర్ధారణ అయ్యింది. ఆర్జేడీ తాజాగా విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో వీళ్లిద్దరి పేర్లు ఆయా నియోజకవర్గాలకు ఖరారు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement