సెల్ఫీ కాదిది 'స్లోత్ఫీ' ! | Incredible Selfie Captures Smiling Sloth Hanging Off a Tree, Goes Viral | Sakshi
Sakshi News home page

సెల్ఫీ కాదిది 'స్లోత్ఫీ' !

Jul 5 2016 6:56 PM | Updated on Oct 22 2018 6:02 PM

దక్షిణ అమెరికా, సెంట్రల్ అమెరికాల్లో నివసించే స్లోత్ అనే జంతువు సెల్ఫీకి ఫోజిచ్చి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

దక్షిణ అమెరికా, సెంట్రల్ అమెరికాల్లో నివసించే స్లోత్ అనే జంతువు సెల్ఫీకి ఫోజిచ్చి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సాధారణంగా చెట్లపై నివసించే ఈ జీవులు మనుషులకు చాలా దూరంగా ఉంటాయి. అంతేకాదండోయ్ ! వీటికి సిగ్గు కూడా బాగా ఎక్కువ.

అలాంటిది దక్షిణ అమెరికాలో ట్రెక్కింగ్ చేస్తున్న నికోలస్ హస్కర్ అనే వ్యక్తితో ఏకంగా సెల్ఫీ దిగేసింది ఓ స్లోత్. దీంతో ఇప్పుడు ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ అయింది. దాదాపు రెండు మిలియన్లకు పైగా లైక్ లు సంపాదించుకున్న ఈ పోస్టును ముద్దుగా 'స్లోఫీ' అని పిలుస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement