వాహన రంగ ఉక్కు అవసరాలపై దృష్టి: గెర్డావ్ | concentration on the steel of vehicle manufacturing: Gerdau | Sakshi
Sakshi News home page

వాహన రంగ ఉక్కు అవసరాలపై దృష్టి: గెర్డావ్

Mar 24 2015 1:10 AM | Updated on Sep 2 2017 11:16 PM

వాహన రంగ ఉక్కు అవసరాలపై దృష్టి: గెర్డావ్

వాహన రంగ ఉక్కు అవసరాలపై దృష్టి: గెర్డావ్

వాహన, రైల్వే, రక్షణ రంగ సంస్థలకు అవసరమైన ఉక్కు ఉత్పత్తుల తయారీపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నట్లు గెర్డావ్ ఇండియా తెలిపింది.

హైదరాబాద్: వాహన, రైల్వే, రక్షణ రంగ సంస్థలకు అవసరమైన ఉక్కు ఉత్పత్తుల తయారీపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నట్లు గెర్డావ్ ఇండియా తెలిపింది. ఇందులో భాగంగా తాడిపత్రిలోని తమ ఉక్కు కర్మాగారాన్ని మరింతగా విస్తరిస్తున్నట్లు, త్వరలోనే కోక్ ఓవెన్లను కూడా ప్రారంభిస్తున్నట్లు వివరించింది. ప్రస్తుతం ఈ ప్లాంటు వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 3 లక్షల టన్నులుగా ఉన్నట్లు సంస్థ తెలిపింది. ఇందులో దాదాపు 2,000 మంది పనిచేస్తున్నారని, ఇప్పటిదాకా సుమారు రూ. 2,700 కోట్ల మేర ఇన్వెస్ట్ చేశామని గెర్డావ్ ఇండియా ఒక ప్రకటనలో పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement