దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలో ఆదివారం భారీ భూకంపం సంభవించింది.
దక్షిణ అట్లాంటిక్ సముద్రంలో భారీ భూకంపం!
Jun 29 2014 4:27 PM | Updated on Sep 2 2017 9:34 AM
వాషింగ్లన్: దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలో ఆదివారం భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 7.2గా నమోదుగా నమోదైందని అమెరికా వాతవరణ శాఖా ప్రకటించింది.
భూఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతున భూకంపం సంభవించినట్టు అమెరికా భూకంప కేంద్రం వెల్లడించింది. అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌కు 3259 కిలోమీటర్ల దూరంలో దక్షిణ శాండ్‌విచ్ దీవుల్లో భూకంప తీవ్రత ఎక్కువగా నమోదైనట్టు సమాచారం.
Advertisement
Advertisement