యువరైతు ఆత్మహత్య | young farmer committs suicide in karimnagar district | Sakshi
Sakshi News home page

యువరైతు ఆత్మహత్య

Oct 19 2015 6:40 PM | Updated on Sep 3 2017 11:12 AM

మల్హర్ మండలం తాడిచెర్ల గ్రామంలో పైడాకుల శ్రీనివాస్(30) అనే యువరైతు సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు.

మల్హర్(కరీంనగర్): మల్హర్ మండలం తాడిచెర్ల గ్రామంలో పైడాకుల శ్రీనివాస్(30) అనే యువరైతు సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

Advertisement
 
Advertisement
Advertisement