వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ గురువారం ఉదయం కూడా కొనసాగుతోంది.
వరంగల్: వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ గురువారం ఉదయం కూడా కొనసాగుతోంది. 13వ రౌండ్ ముగిసే సమయానికి టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డి 10,089 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. సాయంత్రానికి తుది ఫలితం వెలువడే అవకాశం ఉంది.