హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ మృతికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ మృతికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. రోహిత్ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ జిల్లా కేంద్రంలో దీక్షకు దిగారు. కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతిఇరానీలను వెంటనే మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.