ఉపాధ్యాయుడి అనుమానాస్పద మృతి | teacher suspicious dies in nalgonda | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుడి అనుమానాస్పద మృతి

Jan 30 2016 10:05 AM | Updated on Sep 3 2017 4:38 PM

నల్లగొండ జిల్లాలో ఒక ఉపాధ్యాయుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

చిట్యాల: నల్లగొండ జిల్లాలో ఒక ఉపాధ్యాయుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నాంపల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న కె.శ్రీనివాస్ శనివారం ఉదయం చిట్యాల మండలం నేరడ గ్రామ సమీపంలో రోడ్డు పక్కన శవమై కనిపించాడు. ఆయన నివాసం నల్లగొండలోని వీటీ కాలనీలో ఉంది. స్ధానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement