రూపాయికే నల్లా కనెక్షన్ | Tap water connection only Rs 1 | Sakshi
Sakshi News home page

రూపాయికే నల్లా కనెక్షన్

Feb 18 2015 4:30 AM | Updated on Aug 15 2018 9:27 PM

కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో పేదలకు ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ ఇచ్చేందుకు నిర్ణరుుంచారు.

కరీంనగర్ బల్దియాలో కేసీఆర్ జన్మదిన కానుకగా ప్రకటించిన మేయర్  
 కరీంనగర్: కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో పేదలకు ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ ఇచ్చేందుకు నిర్ణరుుంచారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని బుధవారం నుంచి ఈ పథకం అమలు చేస్తున్నట్లు మేయర్  సర్దార్ రవీందర్‌సింగ్ మంగళవారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు.పేదల ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ కుటుంబాలుంటే బై నంబర్లు వేసి నల్లా ఇస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement