వేములవాడ ఆలయంలో పాము కలకలం | snake scare at vemulawada temple | Sakshi
Sakshi News home page

వేములవాడ ఆలయంలో పాము కలకలం

Feb 21 2015 1:00 PM | Updated on Sep 2 2017 9:41 PM

వేములవాడ ఆలయంలో పాము కలకలం

వేములవాడ ఆలయంలో పాము కలకలం

కరీంనగర్ జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శనివారం ఉదయం ఓ పాము కలకలం రేపింది.

కరీంనగర్ : కరీంనగర్ జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శనివారం ఉదయం ఓ పాము  కలకలం రేపింది. కళా భవన్‌లో అకస్మాత్తుగా పాము కనిపించటంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. ఆలయ అధికారులు వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేసి పామును పట్టుకున్నారు. అనంతరం పామును సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి వదిలేశారు.
(వేములవాడ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement