ఆర్టీసీ బస్సు-వ్యాన్ ఢీ:ఆరుగురి పరిస్థితి విషమం | six injured in bus accident | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు-వ్యాన్ ఢీ:ఆరుగురి పరిస్థితి విషమం

Dec 29 2014 10:09 AM | Updated on Apr 3 2019 7:53 PM

జిల్లాలోని దేవాపూర్ సమీపంలో ఆర్టీసీ బస్సు-వ్యాన్ ఢీకొన్న ఘటన సోమవారం ఉదయం సంభవించింది.

ఆదిలాబాద్: జిల్లాలోని దేవాపూర్ సమీపంలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆర్టీసీ బస్సును వ్యాన్ ఢీకొట్టడంతో అధికసంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో 26 మందికి గాయాలు కావడంతో వీరిని రిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement