400 క్వింటాళ‍్ల రేషన్‌ బియ‍్యం పట్టివేత | ration rice caught in suryapet | Sakshi
Sakshi News home page

400 క్వింటాళ‍్ల రేషన్‌ బియ‍్యం పట్టివేత

Jul 15 2017 11:53 AM | Updated on Sep 5 2017 4:06 PM

రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న లారీని పోలీసులు గుర్తించి పట్టుకున్నారు.

సూర్యాపేట: రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న లారీని పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం పాతర్లపాడు శివారు బోరింగ్‌తండా వద్ద శనివారం ఉదయం చోటు చేసుకుంది. సుమారు 400 క్వింటాళ్ల రేషన్ బియ్యం పోలీసులు పట్టుకున్నారు. బియ్యం లారీని స్టేషన్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement