ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ దాడులు | RTA Officials Raids On Private Travel Buses | Sakshi
Sakshi News home page

ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ దాడులు

Mar 22 2018 1:05 PM | Updated on Mar 22 2018 1:05 PM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేపట్టారు.

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 60 బస్సులపై కేసులు నమోదు చేశారు.

గద్వాల జిల్లా అలంపూర్‌ వద్ద జరిపిన తనిఖీల్లో సరైన ప్రమాణాలు పాటించని 30 బస్సులపై, హైదరాబాద్‌ శివార్లలో మరో 30 బస్సులపై అధికారులు కేసులు నమోదయ్యాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement