మెదక్ జిల్లా సిద్దిపేట రహదారిపై శనివారం సాయంత్రం రోడ్డుప్రమాదం సంభవించింది.మెదక్ జిల్లా సిద్దిపేట రహదారిపై శనివారం సాయంత్రం రోడ్డుప్రమాదం సంభవించింది.
సిద్దిపేట: మెదక్ జిల్లా సిద్దిపేట రహదారిపై శనివారం సాయంత్రం రోడ్డుప్రమాదం సంభవించింది. సిద్దిపేటలోని రంగీలా దాబా వద్ద టిప్పర్, బైక్ ఢీకొన్న ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, మరో ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.