మహిళను బండరాయితో మోది చంపిన దుండగులు | nidentified assaults murdered woman at Mahabub nagar district | Sakshi
Sakshi News home page

మహిళను బండరాయితో మోది చంపిన దుండగులు

Dec 26 2014 7:51 AM | Updated on Oct 8 2018 5:04 PM

జిల్లాలోని ఆత్మకూరు మండలం మూలమళ్లలో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ మహిళను బండరాయితో మోది అతిదారుణంగా హతమర్చారు.

మహబూబ్ నగర్: జిల్లాలోని ఆత్మకూరు మండలం మూలమళ్లలో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ మహిళను బండరాయితో మోది అతిదారుణంగా హతమార్చిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. రక్తపు మడుగులో పడివున్న మృతదేహన్ని పరిశీలించగా.. వెంకటమ్మ అనే మహిళగా పోలీసులు గుర్తించారు. వెంకటమ్మ హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సివుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement