ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి మండల కేంద్రంలో నూతనంగా రూ. 31 కోట్లతో నిర్మించిన రైల్వే ఫ్లైఓవర్ వంతెనను శుక్రవారం రోడ్డు రవాణా శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు.
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి మండల కేంద్రంలో నూతనంగా రూ. 31 కోట్లతో నిర్మించిన రైల్వే ఫ్లైఓవర్ వంతెనను శుక్రవారం రోడ్డు రవాణా శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. అనంతరం రూ.34 కోట్లోతో ఐటీడీఎ ఆధ్వర్యంలో నిర్మించిన నూతన యువజన శిక్షణ కేంద్రాన్ని ఆయన ఆరంభించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కూడా ఉన్నారు.
(బెల్లంపల్లి)